ప్రజల గొడవనే తన గొడవగా స్వీకరించి జీవితాంతం ప్రజల కోసం అక్షర సేద్యం చేసిన ప్రజాకవి కాళోజీ అవార్డును అందుకుంటున్న ఈ సందర్భంలో మీ స్పందన... జయరాజ్: కాళోజీ తెలంగాణకు తండ్రిలాంటివాడు.
ఈసారి ఏకంగా 115 మంది అభ్యర్థులను ప్రకటించి తన విశ్వాసాన్ని మరింత రెట్టింపు చేసుకొని ప్రజల పట్ల తనకు ఉన్న నమ్మకాన్ని.. ఆ ప్రజలకూ తమపై ఉన్న అచంచల విశ్వాసాన్ని మరోసారి నిరూపించుకుంది బీఆర్ఎస్ పార్టీ.
రాజకీయంగా.. ఆర్థికంగా తెలంగాణ కన్నా గొప్పవనుకున్న అనేక రాష్ర్టాలు ఇవ్వాళ తెలంగాణను అనుసరించాలని ఆరాట పడుతున్నాయి. ఆయన బతికుంటే ఇది చూసి ఎంతో సం తోషించేవారు. మహారాష్ట్ర.. మధ్యప్రదేశ్.. ఒడి శా..కేరళ.. ఢిల్లీ..