Manipur | ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur )లో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. దీంతో పలు చోట్ల కొండచరియలు (Landslides) విరిగిపడుతున్నాయి. నోనీ ( Noney ) జిల్లాలో కురిసిన వర్షానికి భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి.
మణిపూర్‌లోని నోనీలో స్వల్ప భూకంపం చోటుచేసుకున్నది. మంగళవారం తెల్లవారుజామున 2.46 గంటల సమయంలో నోనీలో భూమికంపించింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేలుపై 3.2గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది.
Landslides | మణిపూర్‌లో భారీ వర్షాల కారణంగా నోనీ జిల్లాలో కొండచరియలు (Landslides) విరిగిపడిన ఘటనలో మరణించినవారి సంఖ్య 14కు చేరింది. వీరి మృతదేహాలను శిథిలాల నుంచి బయటకు తీశారు.
మణిపూర్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా నోనీ జిల్లాలో రైల్వే నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతం వద్ద కొండచరియలు విరిగిపడటంతో 8 మంది ప్రాణాలు కోల్పోయారు.