e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Tags Non teaching staff

Tag: non teaching staff

ఐఎల్‌బీఎస్‌లో టీచింగ్‌, నాన్ టీచింగ్ పోస్టులు

ఐఎల్‌బీఎస్‌| దేశ రాజ‌ధాని ఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివ‌ర్ అండ్ బైలియ‌రీ సైన్సెస్ (ఐఎల్‌బీఎస్‌)లో ఖాళీగా ఉన్న టీచింగ్‌, నాన్ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌, ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది.

నిట్ ఆంధ్ర‌ప్రదేశ్‌లో నాన్ టీచింగ్ పోస్టులు

నిట్ ఆంధ్ర‌ప్రదేశ్‌| ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఎన్ఐటీ) లో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌యింది. ఆస‌క్తి, అర్హ‌త క‌లిగిన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది.