నిట్ ఆంధ్రప్రదేశ్‌లో నాన్ టీచింగ్ పోస్టులు
నిట్ ఆంధ్రప్రదేశ్| ఆంధ్రప్రదేశ్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) లో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) లో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చేనెల 10 వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నది. ఇందులో రిజిస్ట్రార్, లైబ్రేరియన్, ఎస్ఏఎస్ ఆఫీసర్ వంటి పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు: 15
ఇందులో రిజిస్ట్రార్ 1, లైబ్రేరియన్ 1, ఎస్ఏఎస్ ఆఫీసర్ 1, ఎస్ఏఎస్ అసిస్టెంట్ 1, జూనియర్ ఇంజినీర్ 2, టెక్నీషియన్ 4, సీనియర్ టెక్నీషియన్ 1, జూనియర్ అసిస్టెంట్ 4 ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: జూనియర్ ఇంజినీర్ పోస్టుకు సివిల్ లేదా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బీఈ లేదా బీటెక్ చేసి ఉండాలి. టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్లో సైన్స్ సబ్జెక్టులు చదివి ఉండాలి. మిగిలిన పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో పీజీ చేసి ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: జూలై 10
వెబ్సైట్: www.nitandhra.ac.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

