ఐఐటీ హైదరాబాద్‌లో నాన్ టీచింగ్ పోస్టులు
ఐఐటీ హైదరాబాద్ | భారతీయ సాంకేతిక విద్యా సంస్థ (ఐఐటీ) హైదరాబాద్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

హైదరాబాద్: భారతీయ సాంకేతిక విద్యా సంస్థ (ఐఐటీ) హైదరాబాద్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ అప్లికేషన్లు అక్టోబర్ 10 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, సీనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ మెడికల్ ఆఫీసర్, జూనియర్ ఇంజినీర్ వంటి పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు: 24
ఇందులో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్), సీనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ మెడికల్ ఆఫీసర్, మల్టీ స్కిల్ అసిస్టెంట్ జీఆర్ ఒక్కో పోస్టు చొప్పున, జూనియర్ ఇంజినీర్ 4 (సివిల్-2, ఎలక్ట్రికల్ 2), టెక్నికల్ సూపరింటెండెంట్ 7, జూనియర్ టెక్నీషియన్ 8 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో బీఈ, బీటెక్, ఎంటెక్, డిప్లొమా, ఎంసీఏ, ఎంబీబీఎస్, ఎమ్మెస్సీ ఫిజిక్స్ చేసి ఉండాలి. అభ్యర్థులు 40 ఏండ్ల లోపువారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష లేదా ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు: రూ.500
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 11
వెబ్సైట్: link: https://iith.ac.in/careers/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

