రాష్ట్రంలోని అన్ని వర్సిటీలకు పెద్దన్నలాంటి ఉన్నత విద్యామండలికి, జవహార్లాల్ నెహ్రు ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్స్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఏఎన్ఎఫ్ఏయూ) పొగపెడుతున్నది. తమ మంచిచెడ్డ, బాగోగులు చూసుకోవా�
ప్రభుత్వం మొద్దునిద్దుర వదిలి తమ పదోన్నతుల విషయం లో సత్వరమే నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో సహాయ నిరాకరణకు దిగుతామని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు హె చ్చరించారు.