నాలుగు నెలల బాలుడు అరుదైన గుర్తింపు సొంతం చేసుకున్నాడు. 347 ఫ్లాష్ కార్డుల (పక్షులు, జంతువులు, కలర్స్, వివిధ దేశాల ప్లాగ్స్)ను ఆలవోకగా గుర్తుపట్టేస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు.
నాలుగేండ్ల చిన్నోడు అద్వైత్‌రెడ్డి.. నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు దక్కించుకున్నాడు. ప్రపంచంలోనే అత్యంత పిన్న వయసు చెస్ ట్రైనర్‌గా నాలుగేండ్ల ఆరు నెలల అద్వైత్ కొత్త రికార్డు నెలకొల్పా