గత ఆరునెలల కాలంలో మిషన్ భగీరథ పథకం నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. ఈ పథకం నిర్వహణ గ్రామ పంచాయతీలకు అప్పగించాక నీటి సరఫరా లోపభూయిష్టంగా మారింది. లీకేజీల వల్ల కొన్ని చోట్ల స్వచ్ఛనీరు కలుషితమవుతున్నది.
Water Problem | అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌కు నీటి కనెక్షన్ లేదు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 ఏళ్లుగా తిప్పలు పడుతున్న స్థానికులు.. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.