K Palaniswami | బహిష్కరించిన ఓ పన్నీర్‌సెల్వం (ఓపీఎస్)కు పార్టీలో ఎలాంటి స్థానం లేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కే పళనిస్వామి అన్నారు. పార్టీలోకి ఆయనను తిరిగి తీసుకునే అవకాశం లేదని తెలిపారు.
Koonamneni | కులం పేరుతో కుంపట్లు, మతం పేరుతో మంటలు రాజేస్తున్న బీజేపీ(BJP)కి తెలంగాణలో చోటు లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి(CPI Secretary) కూనంనేని సాంబశివరావు అన్నారు.