Minister Koppula | దేశాన్ని, రాష్ట్రాన్ని దశాబ్దాల పాటు పరిపాలించిన కాంగ్రెస్ అభివృద్ధిని, సంక్షేమాన్ని పట్టించుకోలేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula Eshwar) ఆరోపించారు.
బీజేపీ వాడిపోయిన పువ్వు అని, కాంగ్రెస్ పార్టీ విరిగిన చేయిలాంటిదని, వీటివల్ల తెలంగాణ ప్రజలకు ఒరిగేది ఏమీలేదని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ఎద్దేవా