నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి నామినేషన్లు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం మరో 16 నామినేషన్లు దాఖలయ్యాయని రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు తెలిపారు.
నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఎమ్మెల్సీ కవిత పోటీ చేయాలని నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడార�