రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో గురువారం రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ నుంచి మంత్రి కేటీఆర్ బయలుదేరి వెళ్లనున్నారు.
BRS MLC Kavitha | ఎస్టీ సబ్ ప్లాన్ కింద రూ.90 వేల కోట్ల నిధులు కేటాయించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.