కంటోన్మెంట్‌కు సాయ న్న చేసిన సేవలకు గుర్తుగా ఆయన కుమార్తె నివేదితను భారీ మెజార్టీతో గెలిపించాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి పిలుపునిచ్చారు.
కంటోన్మెంట్ బీఆర్ఎస్ టికెట్‌ను ఎట్టకేలకు అధిష్టానం దివంగత నేత కుటుంబానికే కేటాయించింది. మే 13న జరగనున్న ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె, దివంగత ఎమ్�