హైదరాబాద్‌లోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టీఐఎస్ఎస్) ఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ (ఎన్ఐయూఏ)తో కలిసి ఆదివారం రెండు కొత్త కోర్సులను ఆవిష్కరించింది.
ప్రతిష్టాత్మక విద్యసంస్థలతో హైదరాబాద్ ఎడ్యుకేషనల్ హబ్‌గా మారిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. టాటా ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్