ఐపీఎల్ చివరి అంకానికి చేరుతుంది. ఇప్పటికీ అధికారికంగా ఏ టీమ్ క్వాలిఫై కాలేదు. అదేవిధంగా ఏం టీం కూడా ఎలిమినేట్ కాలేదు. ఈ రోజు మరో ఆసక్తికర పోరు జరగనుంది. ఓడిపోయిన టీంకు క్వాలిఫయింగ్ అవకాశాలు సంక్లిష్టం అ
IPLలో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఈ రోజు కోల్ కత్తా నైట్ రైడర్స్ ఈడెన్ గార్డెన్స్ లో పంజాబ్ తో తలపడనుంది. కోల్ కత్తా టోర్నీలో ఉండాలంటే ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సిందే.