ఎన్నికల విధుల నిర్వహణ సందర్భంగా ఆయా రాజకీయ పార్టీలు, అభ్యర్థులను సమదృష్టితో చూడాలని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీశ్ వ్యాస్ రాష్ట్ర ఎన్నికల అధికారులను ఆదేశించారు.
అర్హత గల ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదయ్యేలా విస్తృత స్థాయి చర్యలు చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ కమిషనర్ నితీశ్‌కుమార్ వ్యాస్ కలెక్టర్లకు సూచించారు.