Nissan X-Trail | ప్రముఖ జపాన్ కార్ల తయారీ సంస్థ నిసాన్ మోటార్ ఇండియా (Nissan Motor India) దేశీయ మార్కెట్లో తన ఎక్స్-ట్రయల్ (X-Trail) కారును ఆవిష్కరించింది.
కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాలు నయా మాడళ్లను అందుబాటులోకి తీసుకోస్తున్నాయి. ప్రస్తుత నెలలో కూడా సరికొత్త మాడళ్లను ప్రవేశపెట్టబోతున్నాయి.