Nitish Kumar | బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) కుమారుడు నిశాంత్ కుమార్ క్రియాశీల రాజకీయాల్లోకి (Bihar Politics) వస్తున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే.
వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకినంటూ ప్రకటిస్తూ వస్తున్న బీహార్ సీఎం నితీశ్ కుమార్ కుమారుడు నిశాంత్ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నారంటూ ప్రచారం జరుగుతున్నది. గతంలో చాలా అరుదుగా మాత్రమే నిశాంత్ బహ