Kajal Aggarwal and Nisha Aggarwal | దక్షిణాది వెండితెరకు కాజల్ అగర్వాల్ నవ్వు బంగారు మెరుగులు అద్దింది. ఆమె చెల్లె నిషా అగర్వాల్ కూడా కొన్నాళ్లు మెరిసి.. అంతలోనే మాయమైంది. పెండ్లి తర్వాత కుటుంబానికే పరిమితమైంది. ఈ ఇద్దరి ఆత
ఏమైంది ఈ వేళ చిత్రంతో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది నిషా అగర్వాల్ (Nisha Aggarwal). ఆ తర్వాత సోలోతోపాటు పలు చిత్రాల్లో నటించిన నిషా పెండ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.