రైతులకు నష్టం కలిగించే మాస్టార్ప్లాన్ రోడ్డు ఏర్పాటు చేసే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి హామీనిచ్చారు. నిర్మల్ మున్సిపల్ శాఖ ఆ�
Minister Indrakaran Reddy | మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy) హామీతో నిర్మల్ మాస్టర్ ప్లాన్ పై రైతులు చేస్తున్న తమ దీక్షను విరమించారు. ఆర్డీవో కార్యాలయం ఎదుట చేపట్టిన రైతుల దీక్ష శిబిరాన్ని మంత్రి సందర్శించారు.