నిర్మల్ జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాల దవాఖానలో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. మొదటి అంతస్తులోని శానిటేషన్ స్టోర్ రూంలో విద్యుత్తు షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి.
నిర్మల్ జిల్లా లో శుక్రవారం దారుణం చోటు చేసుకుంది. మామాఅల్లుడిపై గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణారహితంగా కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో మామ మృతి చెందగా, అల్లుడి పరిస్థితి విషమంగా ఉంది.