NIMZ Farmers | సోమవారం ఝరాసంగం మండల కేంద్రంలో డిప్యూటీ తహసీల్దార్ కరుణాకర్ రావుకు 195.13 ఎకరాల నిమ్జ్ భూమి సేకరణకు సంబంధించి రైతుల అభ్యంతర దరఖాస్తును అందించారు.
NIMZ farmers | చట్టంలో భూముల ధరలు సవరించకుండా ఏ రకంగా నోటిఫికేషన్లు వేస్తున్నారని వసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి వెంకట్ ప్రశ్నించారు. అక్రమంగా వేసిన వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
NIMZ Farmers | భూములు కోల్పోయిన ప్రతీ రైతుకు ఎకరానికి 120 గజాల ప్లాట్ ఇవ్వాలని, కూలీలకు కూడా పునరావాసం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2013 భూసేకరణ చట్టాన్ని పూర్తిగా అమలు చేయాలని కోరారు.