సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ సాయి కె.వెన్నంతో కలిసి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘నిలవే’. శ్రేయాసి సేన్ కథానాయిక. రాజ్ అల్లాడ, గిరిధర్‌రావు పోలాడి, సాయి కె.వెన్నం నిర్మాతలు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ
సౌమిత్‌రావు, శ్రేయాసి జంటగా నటిస్తున్న చిత్రం ‘నిలవే’. వీఓవీ ఆర్ట్స్ వ్యూ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్నది. సౌమిత్ రావు, సాయి వెన్నం దర్శకులు. శుక్రవారం ఈ సినిమాలోని పాత్రల్ని పరిచయం చేశారు.