భారత సంతతికి చెందిన రిపబ్లికన్ పార్టీ నాయకురాలు నిక్కీ హేలీ అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలువనున్నట్టు సంకేతాలిచ్చారు. త్వరలోనే దీనిపై నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు.
వాషింగ్టన్: ఒకవేళ 2024 అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తే అప్పుడు ఆ పోటీ నుంచి తాను తప్పుకోనున్నట్లు నిక్కీ హాలే తెలిపారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పాలన సమయంలో.. ఐక్యరాజ్యస�