కార్పొరేట్ ప్రపంచంలో నైట్‌షిఫ్ట్ కామన్ అయిపోయింది. రాత్రంతా విధులు నిర్వహించడం వల్ల ఉద్యోగుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతున్నది. నిద్రలేమితోపాటు మానసిక ఒత్తిడి కూడా పెరుగుతున్నది. ఇక వారంవారం ష�
హలో జిందగీ. నేను ఒక ఐటీ ఉద్యోగిని. మాది అమెరికన్ కంపెనీ. దీంతో ఏడాదిన్నర నుంచి రోజూ నైట్ షిఫ్ట్‌లో పనిచేస్తున్నా. కానీ ఇటీవల లావు అవుతున్నాను. అంతకు మునుపుతో పోలిస్తే ఉత్సాహం కూడా తగ్గింది.