కార్పొరేట్ ప్రపంచంలో నైట్‌షిఫ్ట్ కామన్ అయిపోయింది. రాత్రంతా విధులు నిర్వహించడం వల్ల ఉద్యోగుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతున్నది. నిద్రలేమితోపాటు మానసిక ఒత్తిడి కూడా పెరుగుతున్నది. ఇక వారంవారం షిఫ్ట్‌లు మారడం వల్ల.. శరీరం అనేక మార్పులకు లోనవుతున్నది. ఇలాగే కొనసాగితే.. దీర్ఘకాలంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉన్నది.