BC Welfare | ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, లైబ్రేరియన్లకు సైతం నైట్డ్యూటీలు విధించాలని మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ నిర్ణయించింది. సొసైటీ కార్యదర్శి సైదులు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.
గురుకులాల్లో నైట్డ్యూటీల అంశం వివాదాస్పదమవుతున్నది. ఉపాధ్యాయులు, అధికారుల నడుమ రచ్చకు తెరలేపింది. ఉపాధ్యాయవర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో సొసైటీలో కొందరు అధికారుల తీరుపైనా విమర