పెళ్లి తర్వాత అమ్మాయిల ఇంటిపేర్లు మారటం.. తమ పేర్ల వెనుక భర్తల పేర్లు యాడ్ అవ్వడం ఎప్పట్నుంచో వస్తున్న ఆనవాయితీ. అయితే.. వరలక్ష్మి శరత్‌కుమార్ భర్త అయిన నికోలయ్ సచ్దేవ్ ఆ ఆనవాయితీని బ్రేక్ చేశారు. త�
Varalaxmi Sarathkumar | నటి వరలక్ష్మి శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar) వివాహం ఇటీవలే అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. వివాహం అనంతరం కొత్త జంట తొలిసారి మీడియాతో ముచ్చటించారు.