ఉగ్ర లింకుల కేసులో ఎన్ఐఏ, పోలీసుల దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతున్నది. సోమవారం నాటి విచారణలో ముంబైలోనే ప్రత్యేకంగా 12మంది మానవ బాంబులను తయారు చేసినట్లు సిరాజ్, సమీర్లు ఒప్పుకున్నట్లు తెలిసింది. దీంతో �
హైదరాబాద్ నగరంలో ఇటీవల వెలుగుచూసిన బర్మా, బంగ్లాదేశ్ యువతుల అక్రమ రవాణాపై ఎన్ఐఏ విచారణ వేగవంతం చేసింది. చాదర్ఘాట్, ఖైరతాబాద్లలో పోలీసుల దాడుల్లో 18మంది విదేశీ యువతులను రెస్క్యూ చేశారు.