ములుగు జిల్లా మల్లంపల్లి మండల కేంద్రం సమీపంలో జాతీ య రహదారి (ఎన్హెచ్)పై ఉన్న కెనాల్ బ్రిడ్జి కుంగిపోవడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణంగా నిలుస్తున్న ది.
ఇక్కడ నిండా నీటితో కనిపిస్తున్నది వాగు కాదు.. నేషనల్ హైవేనే. సోమవారం తెల్లవారుజామున రెండు గంటల పాటు కురిసిన వర్షానికి ములుగులోని జాతీయ రహదారి జలమయమై వాహనదారులకు చుక్కలు చూపిం చింది.