దేవభూమి జోషీమఠ్‌లో ఉన్నపళంగా మారిపోతున్న భౌగోళిక పరిణామాల కారణాలను తేల్చేందుకు జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ) శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. రెండు రోజుల్లో జోషీమఠ్ చేరుకోనున్న సైంటిస్టుల బృం
మాలయ ప్రాంతాల్లో ఒక్కసారిగా సంభవించే ఉత్పాతాలను ముందే పసిగట్టేందుకు హైదరాబాద్‌లోని నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ (ఎన్జీఆర్ఐ) సంస్థ అధ్యయనం చేస్తున్నది