Tragedy | కర్ణాటకలోని మైసూరులో తీవ్ర విషాదం నెలకొంది. అడవి పందిని తప్పించే ప్రయత్నంలో బైక్పై నుంచి కిందపడటంతో నవవధువు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనలో ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డారు.
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. కోరుకున్నోడిని ప్రేమ వివాహం చేసుకున్న ఆరు రోజులకే యువతి ఆత్మహత్య (Suicide) చేసుకున్నది.