న్యూయార్క్ కోర్టు ఎదుట హాజరైన పదవీచ్యుత వెనెజువెలా అధ్యక్షుడు మదురో తనను తాను యుద్ధ ఖైదీగా ప్రకటించుకుని తనను అమెరికా ప్రభుత్వం అరెస్టు చేయడంలోని చట్టబద్ధతను సవాలు చేశారు.
కరాకస్‌లో జరిగిన అమెరికా సైనిక ఆపరేషన్‌లో బందీగా మారిన తర్వాత మొట్టమొదటిసారి సోమవారం న్యూయార్క్ కోర్టులో పదవీచ్యుత వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో హాజరయ్యారు.
మరో ఐదు నెలల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న వేళ రిపబ్లికన్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. శృంగార తార స్టార్మీ డేనియల్‌తో వివాహేతర సంబంధం, దానిపై నోరు విప్పకుండా ఉండేందుకు ఆమెకు ముడుపులు ముట్టజె�