TS RTC | పిల్లలకు టీఎస్ ఆర్టీసీ (TS RTC) నూతన సంవత్సర కానుక అందిస్తున్నది. కొత్త ఏడాది తొలిరోజున 12 ఏండ్లలోపు చిన్నారులు ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించింది.
TSRTC | నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని జనవరి 1న చిన్నారులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తున్నట్టు సంస్థ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. తల్లిదండ్రులతో కలిసి