నూతన సంవత్సరం సందర్భంగా నిర్వహించే ఈవెంట్లకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సిందేనని సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి (CP Avinash Mahanty) అన్నారు. పర్మిషన్ తీసుకున్న తర్వాతే టికెట్లు విక్రయించాలని స్పష్టం చేశారు.
మత్తు పదార్థాల విక్రేతలపై ఎన్ఫోర్స్మెంట్, పోలీసుల దృష్టి ఇతర నగర నుంచి వచ్చే వారిపై సైతం డేగ కన్ను సిటీబ్యూరో, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): కొత్త సంవత్సరం వేడుకల్లో ‘మత్తు’కు చోటులేకుండా చేసేందుకు ఎక�