రాజ్యాంగ నిర్మాత ఆశయాలకు అనుగుణంగా.. నీతివంతమైన పాలన అందించేందుకు అత్యంత అద్భుతంగా నిర్మించిన కలల సౌధం.. కాకతీయ, ఇండోయూరోపియన్, పార్శన్ అర్కిటెక్చర్ విధానాన్ని అనుసరించి 28 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో �
నూతన సచివాలయంలో విద్యుత్తు సరఫరా కోసం ఏర్పాటుచేసిన 11 కేవీ సామర్థ్యం గల సబ్‌స్టేషన్‌ను ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు.