2016 అక్టోబర్ 11న జిల్లాల పునర్విభజన జరిగింది. 40 లక్షల జనాభా, 57 మండలాలతో అతిపెద్ద జిల్లాగా ఉన్న కరీంనగర్ ఉమ్మడి జిల్లా నాలుగు చిన్న జిల్లాలుగా అవతరించింది. అప్పుడు ఉమ్మడి జిల్లాలో 46 మండలాలు మాత్రమే మిగిలాయి.
సీఎం కేసీఆర్ పాలనలో అభివృద్ధి, సంక్షేమం జోడు గుర్రాల్లా పరుగులు పెడుతున్నాయి. తొమ్మిదేండ్లుగా తెలంగాణ సర్కార్ చేపడుతున్న ప్రత్యేక సంస్కరణలతో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు సుభిక్షంగా మారుతున్నాయ