రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ)లో ఓ ఉన్నతాధికారి ఉద్యోగ విరమణ పొందాక మరో పోస్టు కొట్టేసే పనిలో ఉన్నారు. ఈ విషయం ఆ శాఖ అధికారులు, ఉద్యోగులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.
David Warner: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో కీలక బ్యాట్స్మెన్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ చాలా యాక్టివ్గా ఉంటాడు.