కేంద్ర మంత్రివర్గం పాన్ 2.0 ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ప్రస్తుతమున్న పాత పాన్ కార్డు స్థానంలో మీకు క్యూఆర్ కోడ్‌తో కూడిన కొత్త పాన్ కార్డు లభిస్తుంది.
PAN 2.0 Project | ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డులు చాలా కీలకం. రూ. 50 వేలు అంతకు మించిన ట్రాన్సాక్షన్స్ చేయాలంటే కచ్చితంగా పాన్ కార్డు ఉండాల్సిందే. ఇప్పటికే పాన్, ఆధార్ కార్డును లింక్ చేస్తూ కేంద్రం పెద్ద ఎత్తు