ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్‌గా అబ్దుల్ నజీర్ నియమకమయ్యారు. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి అయిన అబ్దుల్ నజీర్‌ను ఏపీ గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.
CV Ananda Bose | ఇటీవల పశ్చిమబెంగాల్ గవర్నర్‌గా నియమితులైన డాక్టర్ సీవీ ఆనందబోస్ ఈ నెల 23న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మధ్య
రవిశంకర్ ప్రసాద్ | తమిళనాడు గవర్నర్‌గా కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ నియామకమయ్యారు. ఐటీశాఖ, న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణకు ముందు ఆయన పదవులకు రాజీ�