Gurmit Singh: ఉత్తరాఖండ్ నూతన గవర్నర్‌గా గుర్మీత్‌సింగ్ ప్రమాణం
Gurmit Singh: ఉత్తరాఖండ్ నూతన గవర్నర్‌గా ఆర్మీ మాజీ లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్‌సింగ్ ( Gurmit Singh ) ప్రమాణస్వీకారం చేశారు. ఉత్తరాఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ నూతన గవర్నర్‌గా ఆర్మీ మాజీ లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్‌సింగ్ ( Gurmit Singh ) ప్రమాణస్వీకారం చేశారు. ఉత్తరాఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. రాజ్‌భవన్‌లో సింపుల్‌గా జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి, ఆయన మంత్రివర్గ సహచరులు, ఉత్తరాఖండ్ చీఫ్ సెక్రెటరీ, డీజీపీ అశోక్ కుమార్ తదితర సీనియర్ అధికారులు హాజరయ్యారు.
మూడేండ్ల పదవీకాలం మిగిలి ఉండగానే బేబీ రాణి మౌర్య రాజీనామా చేయడంతో ఉత్తారఖండ్ గవర్నర్ పోస్టు ఖాళీ అయ్యింది. దాంతో ఆమె స్థానంలో గుర్మీత్ సింగ్‌ను నూతన గవర్నర్‌గా నియమించారు. మాజీ లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్‌సింగ్ ఆర్మీలో రిటైర్ అయ్యే సమయానికి డిప్యూటీ చీఫ్ స్థాయిలో పనిచేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

