తమిళనాడు గవర్నర్‌గా రవిశంకర్ ప్రసాద్
రవిశంకర్ ప్రసాద్ | తమిళనాడు గవర్నర్‌గా కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ నియామకమయ్యారు. ఐటీశాఖ, న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణకు ముందు ఆయన పదవులకు రాజీనామా

న్యూఢిల్లీ : తమిళనాడు గవర్నర్‌గా కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ నియామకమయ్యారు. ఐటీశాఖ, న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణకు ముందు ఆయన పదవులకు రాజీనామా చేశారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఆయనను తమిళనాడు గవర్నర్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం తమిళనాడులో భన్వరీలాల్ పురోహిత్ గవర్నర్‌గా కొనసాగుతున్నారు. ఆయన శనివారం కేంద్రం పిలుపుతో ఢిల్లీకి వెళ్లారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు. ఈ క్రమంలో ఆయనను తప్పించి, రవిశంకర్ ప్రసాద్‌ను కొత్త గవర్నర్‌గా నియమించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి.
ఇవి కూడా చదవండి..
ఫైజర్, మోడెర్నా టీకాలతో.. గుండె కణాల్లో వాపు
స్పేస్ రేస్.. అంతరిక్ష పర్యాటకంలో రసవత్తర పోటీ
మహమ్మారి ముప్పు తగ్గలేదు : WHO శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

