23 జిల్లాల్లో కొత్త డిస్ట్రిక్ట్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నామని, దీంతో కేసుల సంఖ్య తగ్గడంతోపాటు బాధితులకు సత్వర న్యాయం అందుతుందని న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు.
తెలంగాణ చరిత్రలో మరో సరికొత్త అధ్యాయం.. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనకు అనుగుణంగా కొత్త డిస్ట్రిక్ట్ కోర్టులు ఏర్పాటు కానున్నాయి. తెలంగాణ రాష్ట్ర అవతరణ జరిగిన జూన్ 2వ తేదీ నుంచి ఈ కోర్టులు పనిచేయనున్