Kasipeta | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ పాఠశాలలో జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో జిజ్ఞాస మొబైల్ సైన్స్ ఇన్చార్జి లక్ష్మణ్ నేతృత్వంలో సైన్స్ ప్రయోగాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్ధపాకులు బిల్ గేట్స్ (Bill Gates) ఏఐ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ రాకతో 2024లో వేగంగా పలు ఆవిష్కరణలు చోటుచేసుకుంటాయని అన్నారు.