నీట్-పీజీ 2023 కటాఫ్‌ను జీరోకు తగ్గించడంపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై స్పందనను తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (ఎన్బీఈ)ని కోర్టు ఆదేశించింది.
కాంట్రాక్టు ఉద్యోగిని అయినంత మాత్రాన ప్రసూతి ప్రయోజనాలు పొందకుండా తిరస్కరించరాదని, వారు కూడా దానికి అర్హులేనని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. ప్రసూతి ప్రయోజనాలు కల్పించడానికి అధికారులు తిరస్కరించ