సమాజంలో పోలీసుల పాత్ర ఎంతో కీలకమని, అది దృష్టిలో ఉంచుకొని శిక్షణ పొందుతూ ఉత్తమ పోలీస్‌గా ఎదగాలని రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ ఐజీ బి.శివధర్ రెడ్డి సూచించారు.
నూతనంగా శిక్షణ పొందే కానిస్టేబుళ్లు తెలంగాణలో సైబర్‌క్రైమ్‌ను అరికట్టడంలో తమ వంతు కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు డీజీపీ రవిగుప్తా పేర్కొన్నారు. నూతనంగా ఎంపికైన 685 మంది కానిస్టేబుళ్లకు గురువారం తెలంగాణ