క్యాబినెట్ నిర్ణయంతోనైనా గట్టు ఎత్తిపోతల పథకం గట్టెక్కేనా అని నడిగడ్డ రైతులు అంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా మూడుతట్టల మట్టి తీయకుండా ఈ పనులను పడకేపించిన రాష్ట్ర ప్రభుత్�
Gadwal | జవహర్ నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పరిధిలో పెండింగ్లో ఉన్న భూ సేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అధికారులను ఆదేశించారు.