యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో (Pochampally) మంత్రి కేటీఆర్ (Minister KTR) పర్యటిస్తున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన నేతన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. కాలాపునర్వి హ్యాండ్లూమ్ యూనిట్న
చీరలకు ప్రసిద్ధిగాంచిన భూదాన్ పోచంపల్లిలో (Bhoodan Pochampally) మంత్రి కేటీఆర్ (Minister KTR) నేడు పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు పట్టణానికి చేరుకుంటారు