జిల్లా నెట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఇండోర్ క్రీడా మైదానంలో సౌత్‌జోన్ ఫాస్ట్ 5, 2వ సీనియర్ మహిళా, పురుషుల నెట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలు గురువారం ఆట్టహసంగా ప్రారంభమయ్యాయి. �
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో గురువారం నిర్వహిం చిన రాష్ట్రస్థాయి నెట్‌బాల్ టోర్నీలో ఉమ్మడి మహబూబ్‌నగర్ అండర్-14 బాలుర జట్టు చాంపియన్‌గా నిలువగా, అండర్-17 బాలుర జట్టు రన్నర్‌గా నిలిచింది.