మిమిక్రీ కళకే స్వరమాంత్రికుడు విశ్వవిఖ్యాత పద్మశ్రీ అవార్డు గ్రహీత మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ వన్నెతెచ్చాడని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు చల్లా వెంకటేశ్వర్‌రెడ్డి అన్నాడు. నేరెళ్ల వేణుమాధవ్�
ఓరుగల్లుకు చెందిన నేరెళ్ల వేణుమాధవ్ ప్రపంచవ్యాప్తంగా వేలా ది మిమిక్రీ ప్రదర్శనలతో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు. అందరినీ కడుపుబ్బ నవ్వి స్తూ, ఆలోచనలు రేకెత్తిస్తూ ధ్వన్యనుకరణ సామ్రాట్ బిరుద�